మీ స్వంతంగా సృష్టించండి

మీ స్వంత ఫిల్టర్‌లు మరియు లెన్సెస్ ను మీకు నచ్చినట్లు design చేసుకొండి! మీ స్నేహితుడి వివాహంలో మధుర క్షణాలను ఒక ఫిల్టర్ బంధించిన లేక పుట్టినరోజులను మరింత ఉల్లాసంగా ఒక లెన్స్ చేసిన, మీకు నచ్చినట్టుగా డిజైన్ చేస్తే ఆ ఈవెంట్ ఎల్లకాలం మీ హృదయంలో నిలిచిపోతుంది.

క్రియేటివ్ టూల్స్

కమ్యూనిటీ ఫిల్టర్‌లు

మీకు ప్రత్యేకమైన స్థానం లేదా క్షణాలు కోసం ఒక ఫిల్టర్ ను సృష్టించండి!

ఫిల్టర్‌లు

ఫ్రేమ్స్ మరియు మీ స్నేహితుల యొక్క కళాకృతులను వారి Snaps కు జోడించవచ్చు.

లెన్సులు

ఆగ్మెంటేడ్ రియాలిటీ యొక్క అనుభవం నిజంగా స్నేహితులతో ఆడినట్టు ఉంటుంది.

Snapchat లో ప్రకటనలు చేయండి

Snapchat లో మీ వెబ్సైట్, ఆప్ లేదా ఉత్పత్తులను ప్రమోట్ చేయండి.

కమ్యూనిటీ ఫిల్టర్‌లు

మీ నగరం, విశ్వవిద్యాలయం, స్థానిక లండ్మార్క్ లేదా ఏదైనా బహిరంగ ప్రదేశం గురించి గొప్పగా చెప్పండి. కమ్యూనిటీ ఫిల్టర్‌లను సృష్టించడం ఉచితం, కాబట్టి ఎవరైనా ఒకటి సబ్మిట్ చేసి ప్రేమను పంచడంలో సహాయపడవచ్చు!

ఫిల్టర్‌లు

పుట్టినరోజు, వివాహాలు మరియు ఏ ఇతర ఈవెంట్‌ను క్యాప్చర్ చేయడానికైనా మీ సొంత ఫిల్టర్ను సృష్టించండి మరియు కొనుగోలు చేయండి. ఏ సందర్భాన్ని అయినా మరింత ప్రత్యేకం చేయడానికి ఇది సరైన మార్గం!

లెన్సులు

ఒక టెంప్లేట్ లేదా ఒక డిజైన్ తో మీ లెన్స్ ను Lens Studio ద్వారా మొదటి నుండి డిజైన్ చేయండి.

ప్రేరణ పొందండి!

కమ్యూనిటీ

ఫిల్టర్‌లు

లెన్సులు