Snapchat బీటా

ఓపెన్ బీటా ఇన్విటేషన్స్ కోసం తనిఖీ చేస్తోంది...

Snapchat ఫీచర్‌లను విడుదల చేయడానికి ముందు పరీక్షించడంలో సహాయపడండి!

iOS

Snapchat iOS బీటా గురించి తెలుసుకోవలసిన విషయాలు
  1. కొత్త iOS బీటా వెర్షన్, వారానికి ఒకటి లేదా రెండు సార్లు షిప్ చేయబడతాయి.
  2. టేస్టర్స్ అందరూ TestFlight నుండి తీసేయ్ బడ్డారు. Apple యొక్క టూలింగ్ పరిమితులు మరియు Snapchat కు వేగవంతంగా నాణ్యత పై ఫీడ్ బాక్ కోసం వేగవంతమైన installations అవసరం. మేము రవాణా చేసే ప్రతి బీటా వెర్షన్ మా నాణ్యత పెంచడంలో సహాయపడుతుంది.
  3. దీని అర్థం, ప్రతి రోజూ కొత్త అవకాశాలు ఏర్పడుతున్నాయి.
  4. స్థిరమైన బీటా టెస్టర్‌గా ఉండేందుకు. ప్రస్తుత వెర్షన్‌లో చేరడానికి మరియు ఇన్‌స్టాల్ చేయడానికి ఈ పేజీని తరచుగా చెక్ చేస్తూ ఉండండి.
  5. ఏ సమయంలోనైనా బీటాను కొనసాగించడం మీకు సవాలుగా మారితే, తాజా ఫీచర్‌ల గురించి అప్‌డేట్‌గా ఉండటానికి App Store నుండి పబ్లిక్ Snapchat యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి.
iOS బీటా టెస్టర్ కావడానికి రెండు దశలు
  1. App Store నుండి TestFlight ఇన్స్టాల్ చేయండి
    ఇప్పటి వరకు చేయకుంటే, TestFlight యాప్‌ను ఇన్స్టాల్ చేయండి. అన్ని అప్డేట్స్ TestFlight ద్వారా వస్తాయి. TestFlight లో నోటిఫికేషన్‌లు ఎనేబుల్ ఐ ఉందని నిర్ధారించుకోండి ఎందుకంటే అప్డేట్స్ వచ్చినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది.
  2. ప్రస్తుత బీటా లో చేరండి
    TestFlight ఇన్స్టాల్ చేసిన తర్వాతమీ మొబైల్పరికరంలో ఈ లింక్‌నుతెరవండి, Snapchat బీటా యొక్క ఇటీవల వెర్షన్ ను ఇన్స్టాల్ చేయండి.
నమోదు సామర్థ్యం మించినప్పుడు లింక్ క్లియర్ గా సమాచారం ఇస్తుంది కానీ వారానికి అనేక సార్లు స్పాట్స్ అందుబాటు లో ఉంటాయి కాబట్టి మరల ఓపెన్ స్పాట్స్ కోసం తనిఖీ చేయండి.
స్నాపింగ్ ప్రారంభించండి!
ఇక్కడ ఉన్న కొన్ని విషయాలు తప్పక గుర్తుంచుకోండి
గమనికరిపోర్ట్ చేయడానికి షేక్ చేయండి ప్రత్యేకంగా ఒక సాంకేతిక సమస్యను నివేదించడానికి లేదా improvement సూచించడానికి. ఒకవేళ మీరు గనక Snapchat లో దుర్వినియోగం, గోప్యత, భద్రత ఆందోళన లేదా స్పామ్ ని రిపోర్ట్ చేయాలనీ అనుకుంటే, దయచేసి ఇక్కడికివెళ్ళండి.
Snapchat ని మరింత మెరుగ్గా చేయడానికి మాకు సహాయపడినందుకు మీకు ధన్యవాదాలు!
టీం Snapchat

Android

మా Android బేటా ప్రోగ్రాంలో నమోదు కార్యక్రమం కొద్దిరోజుల పాటు ఆపి వేయడం జరిగింది - వేచి ఉండండి! మీ సహనాన్ని మేము అభినందిస్తున్నాము.